ETV Bharat / city

రేపు ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం ఉదయం 11గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం కానుంది. ఈ సమీక్షకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Jan 26, 2021, 2:59 PM IST

ap local polls 2021
కలెక్టర్లతో ఏపీ ఎస్ఈసీ వీడియోకాన్ఫరెన్స్.

బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్​దాస్​, డీజీపీ గౌతం సవాంగ్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు. ఈ సమీక్షకు హాజరుకావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.