పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై నేడు సమీక్షించనున్నారు. కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో రివ్యూ కమిటీ భేటీ కానుంది. ఆకృతులకు అనుమతులపై సమీక్షిస్తారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ పరిశీలించింది.
ఇదీ చదవండి: