ఇదీ చదవండి:
బడ్జెట్ రూపకల్పనపై నేడు సీఎం సమీక్ష - cm ys jagan review on it department news
గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు. అనంతం బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేమవుతారు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత, కేటాయింపులపై దిశానిర్దేశం చేయనున్నారు.
today cm jagan review on budget designtoday cm jagan review on budget design
ఇదీ చదవండి: