ETV Bharat / city

వైద్యుడు సుధాకర్‌ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ

విశాఖలో వైద్యుడు సుధాకర్‌ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ap high court
ap high court
author img

By

Published : May 20, 2020, 11:05 AM IST

విశాఖలో వైద్యుడు సుధాకర్‌ అరెస్టు అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే వైద్యుడి ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..వైద్యుడు సధాకర్​ను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా (అమికస్‌క్యూరీ) వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డిని నియమించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి :

డాక్టర్ సుధాకర్​ను కోర్టు ఎదుట హాజరుపరచండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.