ETV Bharat / city

ప్రభుత్వ భూముల అమ్మకాల మీద పిటిషన్​పై నేడు విచారణ - ప్రభుత్వ భూముల అమ్మకాల వార్తలు

ప్రభుత్వ భూముల అమ్మకాలకు జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం మీద దాఖలైన పిటిషన్​ పై.. రాష్ట్ర హైకోర్టు నేడు విచారణ జరపనుంది.

ap ap high court
ap ap high court
author img

By

Published : May 26, 2020, 9:33 AM IST

ప్రభుత్వ భూముల అమ్మకాల నిర్ణయంపై దాఖలైన పిటిషన్.. నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు విచారణ చేపట్టనుంది.

సామాజిక కార్యకర్త సురేష్ హైకోర్టులో ఈ పిటిషన్​ దాఖలు చేశారు. మిషన్ ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఇదీ చదవండి:

తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.