ETV Bharat / city

ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్​ఎస్​ఎఫ్  యత్నం - ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్​ఎస్​ఎఫ్  యత్నం

టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు

tnsf students protes front of appsc
author img

By

Published : Sep 20, 2019, 3:03 PM IST

టిఎన్‌ఎస్ఎఫ్‌ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గ్రామ సచివాలయాల పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలపై ఆందోళనకు దిగారు. నియామక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు చేపట్టారు.

ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్​ఎస్​ఎఫ్ యత్నం

Intro:ap_vsp_77_20_hostelworkers_andolana_paderu_avb_ap10082

shiva. paderu
ftp script

Body:9493274036

Conclusion:9493274036

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.