ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. తెలంగాణలోకి వెళ్లే వాహనాలకు అనుమతినిచ్చింది. ఆంధ్రలోకి ప్రవేశించే వాహనాలకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కర్ఫ్యూ సమయంలో ఆంధ్ర లోకి వస్తున్న వాహనాలకు ఈ -పాస్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి: