శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఈ నెల 26, 27 తేదీల్లో వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో రెండో విడత కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు. ఉభయ సభల సభ్యులతోపాటు అసెంబ్లీ సచివాలయ సిబ్బందికి కూడా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ కార్యక్రమాలకు హాజరయ్యే పాత్రికేయులకు 27న వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన ఉక్కు పరిశ్రమ .. వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా!