COMMITED SUCIDE: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మొదట పిల్లలకు ఉరివేసి చంపిన తల్లి తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి ధనలక్ష్మి, పిల్లలు సమన్విత (6), శంకరమ్మ (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: