ETV Bharat / city

రాష్ట్రంలో భానుడి భగభగ - highest temperature in andhrapradhesh

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రాష్ట్రంలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ చెమటలు పట్టిస్తున్నాడు.

The highest recorded temperatures in the state
రాష్ట్రంలో భానుడి భగభగ
author img

By

Published : May 29, 2020, 2:59 PM IST

రాష్ట్రంలో భానుడు భగ భగ మండుతున్నాడు. అత్యధికంగా అమరావతిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా శ్రీకాకుళంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నగరం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
విజయవాడ42
విశాఖపట్నం38
తిరుపతి 44
అమరావతి 45
విజయనగరం 41
నెల్లూరు 42
గుంటూరు 44
శ్రీకాకుళం 36
కర్నూలు 43
ఒంగోలు 42
ఏలూరు 38

ఇదీచదవండి.

తొలగింపు నుంచి..తిరిగి బాధ్యతలు చేపట్టేవరకు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.