ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాలు: మరో రూ.30 కోట్లు కేటాయింపు - తుంగభద్ర పుష్కరాలకు నిధులు వార్తలు

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని నిర్మాణాలుకు నిధులను విడుదల చేసింది.

The government has issued orders allocating funds for Tungabhadra pushkars
ప్రభుత్వం లోగో
author img

By

Published : Oct 14, 2020, 7:26 PM IST

తుంగభద్ర పుష్కరాలకు మరిన్ని నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కర పనులకు మరో రూ.30 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు వెలవరించింది. ఇప్పటికే పుష్కర ఘాట్ల నిర్మాణం, రోడ్ల పనులకు నిధులను మంజూరు చేసింది.

ఇదీ చూడండి:

అమరావతిపై వైకాపా కుట్రలను బయటపెడుతున్నాం: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.