రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు. 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 491 కోట్లు రానున్నాయి. కరోనా సంక్షోభంలో ఈ నిధులు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్: ఆగస్టు వరకు పీఎఫ్ భారం కేంద్రానిదే