ETV Bharat / city

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత - tirupathi latest news

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... అభ్యంతరాలను సమర్పించేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఈ వాగ్వాదం జరిగింది.

Tension at the Tirupati RDO office
తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
author img

By

Published : Feb 14, 2021, 4:54 PM IST

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... అభ్యంతరాలను సమర్పించేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఉద్దేశపూర్వకంగా నామినేషన్​ను తిరస్కరించిన దానిపై అప్పిల్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెదేపా చంద్రగిరి నియోజవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆరోపించారు. ఇటువంటి ఎన్నికలు నిర్వహించడం కంటే సర్పంచులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం మేలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నా చలనం లేదా..?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.