ETV Bharat / city

పదమూడో రోజుకు.. తెలంగాణ ఆర్టీసీ సమ్మె - టీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

తెలంగాణ ​ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో పదమూడో రోజుకు చేరింది. ఈరోజు హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద వామపక్షాలు సామూహిక దీక్షలు నిర్వహించనున్నాయి.

tsrtc strike
author img

By

Published : Oct 17, 2019, 9:47 AM IST

పదమూడో రోజుకు.. తెలంగాణ ఆర్టీసీ సమ్మె

తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​తో చేపట్టిన ​కార్మికుల సమ్మె నేటితో 13వ రోజుకు చేరింది. సమ్మెకు మద్దతుగా ఈరోజు హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు నిర్వహించనున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఆర్టీసీ ఐకాస ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు కార్మికులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్​ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీతోపాటు ప్రగతి భవన్​ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.