ETV Bharat / city

'జగన్​తో సత్సంబంధాలున్నా...కృష్ణా జలాలపై రాజీపడం'

తెలంగాణ మంత్రి కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్​తో తమకు సత్సబంధాలున్నాయని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని వెల్లడించారు.

ktr
ktr
author img

By

Published : Aug 10, 2020, 5:53 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​తో తమకు సత్సంబంధాలున్నాయని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 'ఆస్క్ కేటీఆర్' పేరిట ఆదివారం ట్విటర్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.

ఇవీచూడండి

ముఖ్యమంత్రే రాష్ట్రంలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.