ETV Bharat / city

తెలంగాణ: వాగులో వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు - తెలంగాణ: వాగులో వ్యక్తి గల్లంతు-కొనసాగుతున్న గాలింపు

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా కామారం గ్రామశివారులోని వాగుపై నుంచి రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వాగులో కొట్టుకుపోయారు. అతని కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

Telangana: Man missed in canal- searching ongoing
తెలంగాణ: వాగులో వ్యక్తి గల్లంతు-కొనసాగుతున్న గాలింపు
author img

By

Published : Aug 11, 2020, 10:00 PM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్​ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామ శివారులోని వాగు వద్ద వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంపై వాగు దాటుతుండగా చౌలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వర్​రావు అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యారు.

అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేశ్వర్​రావు కోసం వరద నీటిలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. బాధితుడు.. సొంత పనిపై ఆత్మకూరుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని.. ఇంతవరకు అతని జాడ దొరకలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

తెలంగాణ ప్రాజెక్టులకే కొత్త ఆయకట్టు: జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.