ETV Bharat / city

ప్రైవేట్ సంస్థల్లో.. కరోనా వ్యాక్సినేషన్‌కు కేసీఆర్ సర్కారు గ్రీన్​సిగ్నల్

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు అనుమతినిచ్చింది.

vaccination in private employees
పని ప్రదేశాల్లో టీకాలు
author img

By

Published : May 26, 2021, 9:16 AM IST

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.

వ్యాక్సినేషన్‌ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలని ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

నేటి నుంచి రెండో డోసు కొవాగ్జిన్‌ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.