ETV Bharat / city

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. తెదేపా, వైకాపా వర్గీయుల తోపులాట

author img

By

Published : Sep 17, 2021, 12:51 PM IST

Updated : Sep 17, 2021, 2:26 PM IST

tdp, ysrcp leaders conflict before chandra babu house at undavalli
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

13:16 September 17

జోగి రమేష్‌ పోస్టుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు: నాగుల్‌మీరా

  • జోగి రమేష్‌ నిన్ననే సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు: నాగుల్‌ మీరా
  • చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పోస్టు పెట్టారు: నాగుల్‌ మీరా
  • మేం చిన్న పోస్టు పెడితే గృహనిర్బంధాలు చేస్తారు: నాగుల్‌ మీరా
  • జోగి రమేష్‌ పోస్టుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు: నాగుల్‌మీరా

12:57 September 17

వైకాపా నేతలు మాపై దౌర్జన్యం చేశారు: బుద్ధా వెంకన్న

  • సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారు: బుద్ధా వెంకన్న
  • వైకాపా నేతలు మాపై దౌర్జన్యం చేశారు: బుద్ధా వెంకన్న
  • వైకాపా నేతలు మాపై దాడి చేసి కొట్టారు: బుద్ధా వెంకన్న
  • జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ: బుద్ధా వెంకన్న
  • పోలీసులు వైకాపా నేతలకే వత్తాసు పలికారు: బుద్ధా వెంకన్న

12:55 September 17

'చంద్రబాబే నాపై రాళ్లు వేయించారు'

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌
  • చంద్రబాబు కావాలనే జగన్‌పై ఆరోపణలు చేయించారు: జోగి రమేష్‌
  • చంద్రబాబే నాపై రాళ్లు వేయించారు: ఎమ్మెల్యే జోగి రమేష్‌
  • తెదేపా కార్యకర్తలు నా కారు అద్దాలు ధ్వంసం చేశారు: జోగి రమేష్‌

12:53 September 17

'పోలీసులు తెదేపా నేతలపైనే ప్రతాపం చూపుతున్నారు'

  • పోలీసులు తెదేపా నేతలపైనే ప్రతాపం చూపుతున్నారు: గద్దె రామ్మోహన్‌
  • పోలీసులే వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారు: గద్దె రామ్మోహన్‌
  • పోలీసులే... బుద్ధా వెంకన్నను కిందపడేసి కొట్టారు: గద్దె రామ్మోహన్‌

12:52 September 17

'ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఇలాగే ఉంటుంది'

  • ఫ్యాక్షనిస్టు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది: పట్టాభి
  • డీజీపీ దగ్గరుండి వైకాపా నాయకులను చంద్రబాబు ఇంటి వద్దకు పంపారు: పట్టాభి
  • వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: తెదేపా నేత పట్టాభి

12:47 September 17

12:44 September 17

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఆందోళన

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
  • చంద్రబాబు నివాసం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల తోపులాట
  • అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఆందోళన
  • చంద్రబాబు నివాసం వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైకాపా నేతల ఆందోళన
  • చంద్రబాబు నివాసం వద్ద వైకాపా ఆందోళనను అడ్డుకున్న తెదేపా నాయకులు
  • చంద్రబాబు నివాసం వద్ద జోగి రమేష్‌, తెదేపా నాయకుల వాగ్వాదం
  • చంద్రబాబు నివాసం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలు
  • తెదేపా, వైకాపా వర్గీయులకు సర్దిచెబుతున్న పోలీసులు
  • జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నం
  • రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాల కార్యకర్తలు, పోలీసుల లాఠీఛార్జి
  • రాళ్లదాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసం

Last Updated : Sep 17, 2021, 2:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.