తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్‌ను కలవనుంది. వైకాపా అరాచకాల పేరుతో.. ముద్రించిన 2 పుస్తకాలు ఇవ్వనుంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై దాడులు, నేతలపై అక్రమ కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న తెదేపా నేతలు.. ఆ అంశాలనే ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. ఇటీవలే.. పార్టీ అధినేత చంద్రబాబు వీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి