మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్సభ నియోజవకవర్గానికి చెందిన వ్యక్తి అయిన పెద్దిరెడ్డి.. ప్రెస్మీట్ నిర్వహించటం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మండిపడ్డారు.
పోలీసులు మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల అబ్జర్వర్లు దీనిపై ఏం సమాధానం చెప్తారన్నారు. వందలాది దొంగ ఓటర్లను అక్రమంగా తిరుపతికి తరలించి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు.
ఇదీ చదవండి: