ETV Bharat / city

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి కరాడ్​ను కలిసిన ఎంపీ కనకమేడల - కేంద్ర ఆర్థిక శాఖ సహయ మంత్రిని కలిసిన కనకమేడల

కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్​ను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం చేసిన విజ్ఞాపనపై ఆయన చర్చించారు.

author img

By

Published : Jul 30, 2021, 4:49 PM IST

దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్​ను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం చేసిన విజ్ఞాపనపై చర్చించారు. ఏపీ నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిశీలిస్తున్నామని అధికారులు కనమేడలకు తెలిపారు.

ఇదీ చదవండి:

Tokyo Olympics: సెమీస్​లో పీవీ సింధు.. యమగూచిపై విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.