ఆహారోత్పత్తిలో ముందు వరుసలో ఉన్న ఏపీలో....అందుకు తగిన సంస్థల్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బిల్లును ఆయన సమర్థించారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌లో రైతులనూ భాగస్వామ్యం చేయాలని సూచించారు.
'ఆహారోత్పత్తిలో ముందున్నాం...తగిన సంస్థలు ఏర్పాటు చేయండి' - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లు వార్తలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బిల్లు ముఖ్య ఉద్దేశం...ఆహార పరిశ్రమలకు జాతీయ ప్రాముఖ్యత తీసుకురావడమని తెదేపా ఎంపీ కనకమేడల అన్నారు. ఈ బిల్లును ఆయన సమర్థించారు.
తెదేపా ఎంపీ కనకమేడల