ETV Bharat / city

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో పిటిషన్

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ ఆదేశాలు అమలు కావడం లేదంటూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు నేడు విచారించే అవకాశం ఉంది.

tdp mlc deepak reddy
tdp mlc deepak reddy
author img

By

Published : May 26, 2020, 12:20 PM IST

అమరావతి అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని తెదేపా ఎమ్మెల్సీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

రాజధాని అంశంపై బిల్లుపై 8 మంది సభ్యులతో సెలెక్ట్‌ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.