ETV Bharat / city

తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా - covid positive in budda venkanna

తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న క‌రోనా బారిన పడ్డారు. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.. ఈ మేర‌కు బుద్దా వెంక‌న్న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.

tdp mlc Buddha Venkanna Corona was infected.
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా
author img

By

Published : Aug 28, 2020, 12:15 PM IST

తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినందున.. వైద్యుల సలహా మేరకు 14 రోజులు హోమ్ క్వారంటైన్​లో ఉండనున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనకు దైవ సమానులైన తమ అధినేత చంద్రబాబు, అభిమానుల ఆశీస్సులతో కరోనాను జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని బుద్దా వెంకన్న అన్నారు.

ఇవీ చదవండి: కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.