ETV Bharat / city

బోటు బాధితులకు.. తెదేపా పరామర్శ - బోటు బాధితులను పరామర్శించిన తెదేపా నేతలు

పాపికొండల్లో ప్రమాదానికి గురైన పడవ బాధితుల్ని తెదేపా నేతలు పరామర్శించారు.

బోటు బాధితులను పరామర్శించిన తెదేపా నేతలు
author img

By

Published : Sep 15, 2019, 9:56 PM IST

బోటు ప్రమాద బాధితుల్ని తెదేపా నేతలు పరామర్శించారు. రంపచోడరం ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను తెదేపా సీనియర్ నేత నిమ్మకాల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వంతెల రాజేశ్వరీ కలిసారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

బోటు ప్రమాద బాధితుల్ని తెదేపా నేతలు పరామర్శించారు. రంపచోడరం ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను తెదేపా సీనియర్ నేత నిమ్మకాల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వంతెల రాజేశ్వరీ కలిసారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం

Intro:tadikonda


Body:అప్పులు ఎక్కువయ్యి ఆవేదనకు చెంది కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పేరేచర్ల లో లో జరిగింది మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం చెందిన గెట్టి శ్రీను పొలం కౌలు కు సాగు చేస్తుంటాడు పంటల నష్టం రావడంతో ఆ క్రమంలో మూడు లక్షలు అప్పు అయింది కారణంతో కొద్దిరోజులుగా మనోవేదన పడుతున్నాడు ఈనెల ఎనిమిదో తేదీ పొలం వెళ్ళాడు ఎంత సేపటికి తిరిగి రాలేదు అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు పొలంలో చూడగా శీను కింద పడి ఉన్నాడు పక్కన పురుగు మందు డబ్బా కనిపించింది పురుగు మందు తాగాడని తెలుసుకొని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ శనివారం రాత్రి శ్రీను మృతి చెందాడు భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు కలరు శ్రీను మరణంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు


Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.