ఇదీ చదవండి:
'భద్రత తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తాం' - badhratha tolagimpupi tdp leaders
రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు ప్రభుత్వం భద్రత తొలగించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ భద్రత తొలగించి భయపెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తాము అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామనే సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు
భద్రత తొలగింపుపై తెదేపా నేతలు
ఇదీ చదవండి: