తెదేపా శ్రేణులపై వైకాపా దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది తెదేపా నాయకుల బృందం దాడుల గురించి గౌతం సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.
ఇవీ చదవండి..సీఎం జగన్తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ