జగన్ ఏపీకి చెందిన వ్యక్తో...కాదో అనే విషయాన్ని విజయసాయిరెడ్డి తేల్చాలని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కేసీఆర్-జగన్‌ది తండ్రికొడుకుల అనుబంధమని..ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు తొలిగిపోయాయని గతంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పొతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్‌కు కోపం వచ్చిందని జగన్ మొత్తబడతారా లేక నీళ్లు సాధిస్తారా చూడలన్నారు.
డబ్బులు వెళ్లినందుకే..
విజయసాయిరెడ్డి ట్రస్టుకు డబ్బులు వెళ్లినందుకే ఎల్జీ పాలిమర్స్‌కి అనుమతులొచ్చాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సాదాసీదా కేసులుపెట్టి ఆధారాలు చెరిపేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి :