ETV Bharat / city

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు: చంద్రబాబు, లోకేశ్​

author img

By

Published : Feb 28, 2021, 1:37 PM IST

పీఎస్​ఎల్​వీ సీ-51 రాకెట్​ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ అభినందనలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని కొనియాడారు.

congratulations isro
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

పీఎస్​ఎల్​వీ సీ-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని చంద్రబాబు అన్నారు. పీఎస్​ఎల్​వీ సీ-51 అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశ ప్రతిష్టను చాటి చెప్పిందని కొనియాడారు.

శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. నింగిని శాసించే స్థాయికి ఎదుగుతున్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలకు లోకేశ్​ అభినందనలు తెలిపారు. ఈ విజయంతో.. ఇస్రో ట్రేడ్ మార్క్​లా మారటం దేశానికే గర్వకారణమన్నారు.

ఇదీ చదవండి:

పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.