పోలవరం విషయంలో ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఒకటి పోలవరం అథారిటీ చెప్పినట్లు నడుచుకోవడం లేదా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కేంద్రానికి అప్పజెప్పడమేనని తెలిపారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలే తప్ప...ఉన్న ప్రాజెక్ట్‌లను నిలుపుదల చేసేందుకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆందోళన చూసైనా అమరావతి మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయాలు: సోమిరెడ్డి - ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయాలు : సోమిరెడ్డి
పోలవరం విషయంలో ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని...ఒకటి పోలవరం అథారిటీ చెప్పినట్లు నడుచుకోవడం లేదా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కేంద్రానికి అప్పజెప్పడమేనని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
పోలవరం విషయంలో ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఒకటి పోలవరం అథారిటీ చెప్పినట్లు నడుచుకోవడం లేదా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కేంద్రానికి అప్పజెప్పడమేనని తెలిపారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలే తప్ప...ఉన్న ప్రాజెక్ట్‌లను నిలుపుదల చేసేందుకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆందోళన చూసైనా అమరావతి మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల లలితానగర్లో మూడో పట్టణ పోలీసులు దాడి చేసి ఓ ఇంట్లో నిషేధిత గుట్కాను గుర్తించారు. మధు అనే వ్యక్తి సహకారంతో కోటేశ్వరరావు అనే వ్యక్తి గుట్కాను విక్రయించేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. పోలీసులు గుట్కాతో పాటు కోటేశ్వరరావు ను అరెస్టు చేశారు. 12 రకాల విలువైన లక్ష రూపాయల విలువ చేసే గుట్కాను మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ. శివ శంకర్ తెలిపారు.
బైట్, శివ శంకర్, సిఐ, మూడో పట్టణ పోలీసు స్టేషన్, నంద్యాల
Body:గుట్కా స్వాదినం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
TAGGED:
పోలవరం