ETV Bharat / city

'రైతు దినోత్సవంపై మాట్లాడే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు'

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంతవరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆయన అన్నారు.

tdp-leader-ramanaidu-comments-on-farmers-day
తెదేపా నేత నిమ్మల రామానాయుడు
author img

By

Published : Dec 23, 2020, 1:34 PM IST

తెదేపా నేత నిమ్మల రామానాయుడు

అన్నదాతలను అన్నివిధాలుగా వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని.. అలాంటి ప్రభుత్వానికి రైతు దినోత్సవంపై మాట్లాడే అర్హత లేదని.. తెదేపా నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రైతు దినోత్సవాన్ని సంతోషంగా చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్​లో లేకపోవటం దురదృష్టకరమని ఆవేదన చెందారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని.... రైతులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

వైకాపా ప్రభుత్వ విధానాలతో రోజుకో రైతు ఆత్మహత్య: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.