ETV Bharat / city

'విజయసాయిరెడ్డికి బెయిలు రద్దు చేయండి'

author img

By

Published : Jan 22, 2020, 3:19 PM IST

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి శాసనమండలిలో ఏం పని అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయి.. బెయిలు మంజూరు షరతులను ఉల్లంఘించారని అన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tdp_Panchumarthi_Anuradha
Tdp_Panchumarthi_Anuradha
'విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయండి'

.

'విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయండి'

.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.