-
మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల్నించి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుంది.(1/3) pic.twitter.com/6u21PHwOEG
— Lokesh Nara (@naralokesh) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల్నించి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుంది.(1/3) pic.twitter.com/6u21PHwOEG
— Lokesh Nara (@naralokesh) June 3, 2022మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల్నించి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుంది.(1/3) pic.twitter.com/6u21PHwOEG
— Lokesh Nara (@naralokesh) June 3, 2022
"మీరు, మీ పార్టీ నేతల అరాచకాల నుంచి రక్షించే యాప్ ఉంటే చెప్పండి సీఎంసారూ, పోలీసులు, వాలంటీర్ల అరాచకాల నుంచి రక్షించే యాప్ ఉందా సీఎంసారూ?" అంటూ సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో మహిళా పోలీసుల ప్రవర్తన చూశారా? అని ప్రశ్నించారు. తన ఇంటిముందు స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంటే అడ్డుకున్న మీనాక్షమ్మ, ఆమె కుమార్తెను.. పోలీసులు నెట్టేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులు చున్నీలతో బంధిస్తారా? అని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలంతా ఒక్కటై నిలదీయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
-
దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జన్యపాలన?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జన్యపాలన?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 3, 2022దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జన్యపాలన?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 3, 2022
ఇవీ చదవండి: