ఆనందయ్య మందుకి, రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైకాపాకు సంబంధం ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ముఖ్యమంత్రిగా మందుకి కావలసిన వనరులు సమకూర్చవచ్చు కానీ మందును సొమ్ము చేసుకోవాలనే దుర్బుద్ధి కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. కోడి కత్తిలో కోడి లేదు, గుండె పోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు అని ఎద్దేవా చేశారు. ఆనందయ్య మందుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట ఉన్న ఓ ఫొటోను తన ట్విట్టర్‌కు జత చేశారు.
-
అసలు ఆనందయ్య మందు కి
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) June 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కి జగన్ గారి ఫొటో కి వైసీపీ కి సంబంధం ఏంటి?
ఒక ముఖ్యమంత్రి గా మందు కి కావలసిన వనరులని సమకూర్చవచ్చు తప్పులేదు.కానీ అనందయ్య మందు మేమే సొమ్ములు చేసుకోవాలనే దుర్బుద్ధి ఇందులో కనిపిస్తుంది.#గోరంట్ల pic.twitter.com/JN9xHgbppn
">అసలు ఆనందయ్య మందు కి
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) June 7, 2021
రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కి జగన్ గారి ఫొటో కి వైసీపీ కి సంబంధం ఏంటి?
ఒక ముఖ్యమంత్రి గా మందు కి కావలసిన వనరులని సమకూర్చవచ్చు తప్పులేదు.కానీ అనందయ్య మందు మేమే సొమ్ములు చేసుకోవాలనే దుర్బుద్ధి ఇందులో కనిపిస్తుంది.#గోరంట్ల pic.twitter.com/JN9xHgbppnఅసలు ఆనందయ్య మందు కి

ఇదీ చదవండి: