ETV Bharat / city

సంగం డెయిరీ కేసు: హైకోర్టులో ధూళిపాళ్ల లంచ్‌ మోషన్ పిటిషన్ - sangam dairy case latest updates

సంగం డెయిరీ కేసులో తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

TDP leader Dhulipalla Narendra latest news
హైకోర్టులో ధూళిపాళ్ల లంచ్‌ మోషన్ పిటిషన్
author img

By

Published : Apr 26, 2021, 1:03 PM IST

Updated : Apr 26, 2021, 3:04 PM IST

సంగం డెయిరీ కేసులో తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్​పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ.. 'ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్​లు చూస్తున్నారు'

Last Updated : Apr 26, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.