ETV Bharat / city

తుది శ్వాస వరకు తెదేపాలోనే: దివ్వవాణి - tdp leader divya vani react on party change

తుది శ్వాస వరకు తెదేపాను వీడేది లేదని ఆ పార్టీ నాయకురాలు, సినీ నటి దివ్వవాణి స్పష్టం చేశారు. భాజపాలో చేరుతున్నాను అంటూ వస్తున్న వార్తలను ట్విట్టర్ వేదికగా ఖండించారు.

తుది శ్వాస వరకు తెదేపాలోనే: దివ్వవాణి
author img

By

Published : Aug 22, 2019, 4:47 AM IST

తన తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆ పార్టీ నాయకురాలు దివ్వవాణి స్పష్టం చేశారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తాను భాజపాలో చేరుతున్నా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ట్విట్టర్ వేదికగా ఖండించారు.

Intro:jk_ap_knl_21_18_konugolu_kendralu_a_pkg_c2
యాంకర్, పలు రకాల పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర నిరాశాజనకంగా ఉన్న క్రమంలో వాటిని కనీస మద్దతు ధర తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా శనగలు, కందులు, మినుములను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
వాయిస్ ఓవర్, 1 కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీలో పండిన కంది, శనగ, మినుములను కొనుగోలు చేసేందుకు 25 ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 12 కేంద్రాల్లో శనగలు, 9 కేంద్రాలలో కందులు, 4 కేంద్రాల్లో మినుములు కొనుగోలు చేయనున్నారు. రూ. 5675 తో కందులు, రూ.5600 తో మినుములు, రూ.4600తో మినుములు కొనుగోలు చేయనున్నారు. నాపేడ్, మార్కుఫెడ్ వీటిని కొనుగోలు చేస్తోంది.
వాయిస్ ఓవర్, 2

Body:కొనుగోలు కేంద్రాలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.