'చంద్రబాబు నిజాయితీని జగన్ ఒప్పుకున్నట్లే' - devineni uma talks about revers tenderin ap
చంద్రబాబు ముందుచూపుతో గోదావరి-పెన్నా అనుసంధానానికి పనులు ప్రారంభిస్తే అవినీతి జరిగిందని గతంలో జగన్ తప్పుడు ఆరోపణలు చేశారని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ నెపంతో పనులు ఆపేసి ఇప్పుడు తన తండ్రి పేరుతో అదే వ్యయంతో పనులు మళ్లీ ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వ నిజాయితీని జగన్ ఒప్పుకున్నట్లేనని దేవినేని ఉమ అన్నారు.
'చంద్రబాబు నిజాయితీని జగన్ ఒప్పుకున్నట్లే'
ఇవీ చూడండి-కరోనాను ఎదుర్కొనేందుకు 'ఆయుష్' మందు!