.
'ఎల్వీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది' - ఏపీ సీఎస్ సుబ్రమణ్యం తాజా వార్తలు
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందని.... తెలుగుదేశం నేత బూరగడ్డ వేదవ్యాస్ విమర్శించారు. సీఎం జగన్ నిర్ణయాలు పాలనకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. తాను 35 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఇలాంటివి ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
!['ఎల్వీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4978174-thumbnail-3x2-tdp.jpg?imwidth=3840)
tdp
.
sample description