ETV Bharat / city

ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన తెదేపా - ఎస్‌ఈసీ నీలంసాహ్ని

ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తెదేపా బహిష్కరించింది. ఎస్​ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/02-April-2021/11248399_tdp.jpg
తెదేపా జెండా
author img

By

Published : Apr 2, 2021, 11:18 AM IST

ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తెదేపా బహిష్కరించింది. ఎన్నికలపై చర్చిద్దామని ముందే షెడ్యూల్‌ ఇవ్వడమేంటని మండిపడింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వెల్లడించింది.

ఇదీ చూడండి. తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం.. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.