ETV Bharat / city

'ఏపీలో పాలన ఒకచోట ఉండటమే ఉత్తమం'

ఏపీలో పాలన ఒకచోట ఉండటమే మంచిదని తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ రాజకీయ సలహాదారు పి.రామమోహన రావు అభిప్రాయపడ్డారు. ఇకపై తాను తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

tamil nadu EX cs rama mohan rao on amaravathi
అమరావతిపై మాట్లాడుతున్న పి.రామమోహనరావు
author img

By

Published : Feb 14, 2020, 1:06 PM IST

అమరావతిపై మాట్లాడుతున్న పి.రామమోహనరావు

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పాలనా విభాగాలన్నీ ఒకేచోట ఉండటం ఉత్తమమని తమిళనాడు మాజీ సీఎస్​ పి.రామమోహనరావు అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల పోరాటంలో న్యాయం ఉందన్నారు. వారికి ప్రభుత్వం ఏ రూపంలోనైనా న్యాయం చేయొచ్చన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించకపోవడానికి రాజకీయ పొరపాట్లే కారణమని రామమోహనరావు అన్నారు. ఇకపై తాను తమిళనాడు రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి సారించనున్నట్లు రామమోహనరావు ప్రకటించారు.

ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.