రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్పై ఉన్నతాధికారులకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణపై అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ అధ్యయనానికి వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ హైదరాబాద్, ఇండోర్లలో పర్యటించాలని తెలిపింది. అధ్యయనం అనంతరం రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్పై అధ్యయన కమిటీ - స్వచ్ఛ సర్వేక్షన్ తాజా వార్తలు
రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్పై ఉన్నతాధికారులకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణపై అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
![రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్పై అధ్యయన కమిటీ swachh survekshan committee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10430668-311-10430668-1611950967488.jpg?imwidth=3840)
స్వచ్ఛ సర్వేక్షన్పై అధ్యయన కమిటీ నియామకం
రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్పై ఉన్నతాధికారులకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణపై అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ అధ్యయనానికి వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ హైదరాబాద్, ఇండోర్లలో పర్యటించాలని తెలిపింది. అధ్యయనం అనంతరం రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: 'వచ్చే రెండేళ్లలో దేశార్థికం పరుగులు'