ETV Bharat / city

సీఎం జగన్​తో సుభాష్ చంద్రగార్గ్ సమావేశం

author img

By

Published : Mar 4, 2020, 2:04 AM IST

ముఖ్యమంత్రి జగన్​ను సుభాష్ చంద్ర గార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా తనను నియమించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

subash chandra garg met cm jagan
subash chandra garg met cm jagan

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికసలహాదారుగా నియమితులైన సుభాష్‌ చంద్రగార్గ్.. ముఖ్యమంత్రి జగన్‌ను మంగళవారం కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆర్థిక సలహాదారు భాద్యతలు స్వీకరించనున్నట్లు గార్గ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్ పనిచేసిన దృష్ట్యా... దేశ, విదేశీ సంస్థల నుండి రాష్ట్రానికి నిధుల సమీకరణపై దృష్టి సారించాలని సీఎం సూచించినట్లు సమాచారం.

ఇదీ చదవండి

'నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.