ETV Bharat / city

విద్యార్థి సంఘాల "చలో రాజ్‌భవన్‌".. నేతల అరెస్టు

Students union chalo raj bhavan: విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు... రాజ్‌భవన్‌, ధర్నాచౌక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయలకులను అరెస్ట్ చేశారు.

Students union chalo raj bhavan
చలో రాజ్‌భవన్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు
author img

By

Published : May 14, 2022, 10:07 AM IST

Updated : May 14, 2022, 10:29 AM IST

Students union chalo raj bhavan: చలో రాజ్‌భవన్‌కు విద్యార్థి, యువజన సంఘాల పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాచౌక్‌ నుంచి చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు... రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 153 మందిని పరీక్షలకు అనుమతించకుండా వారి జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు... పలువురు విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించారు. రాజ్‌భవన్‌, ధర్నాచౌక్‌లో... సీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలు ఉంటుందని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 14, 2022, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.