ETV Bharat / city

వైద్య రంగంలో సంస్కరణలు... మరో కీలక నిర్ణయం

వైద్య రంగంలో సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ys jagan
author img

By

Published : Oct 29, 2019, 10:49 PM IST

రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని యోచిస్తోంది. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై... అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది. వైద్యవిద్య డైరెక్టర్‌, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మాజీ వీసీ, ఎన్​హెచ్​ఎం ఎండీలతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ... ఆమె ఫొటో చూడాలంటే... రూ.10వేలు, షికార్లకు రూ.లక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.