సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి సమావేశాలు 10 రోజుల పాటు జరపాలని యోచిస్తోంది. రెండో విడతగా డిసెంబర్‌లో మరో 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వల్ల గతేడాది సమావేశాలను కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించారు. ఆ ఒక్క రోజు బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
ఇదీ చదవండి:
Revanth Reddy: 'నీళ్లేమో జగన్రెడ్డి తీసుకపాయే.. నిధులేమో కేసీఆర్ ఇంట్లోకి చేరె'