ETV Bharat / city

'మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటి'

మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రెఫరెండం ఏంటన్నారు. రైతులను మోసం చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. చంద్రబాబు సహా 23 మంది తెదేపా శాసన సభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు రాగలరా అని సవాల్ విసిరారు. పొరుగు రాష్ట్ర సూచనలు సలహాలు తమకు అవసరం లేదని తెల్చిచెప్పారు. వారితో సఖ్యత ఉండాలనే సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశం అయ్యారని తెలిపారు.

srikanth reddy wip
srikanth reddy wip
author img

By

Published : Jan 18, 2020, 3:22 PM IST

'మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటి'

.

'మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటి'

.

Intro:Body:

srikanth reddy


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.