ETV Bharat / city

ఈ ఊరు దేశానికే ఆదర్శం, ఎందుకో తెలుసా - Desaipet ideal village

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాన్సువాడ నియోజకవర్గంలోని గ్రామమది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అన్నివిధాలా అందిపుచ్చుకుని అభివృద్ధి మార్గంలో సాగుతోంది తెలంగాణలోని దేశాయిపేట గ్రామం. ఆ ఊరిలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది. వీధులన్నీ శుభ్రతతో అద్దంలా మెరుస్తున్నాయి. ఇంటింటి సేకరణతో చెత్త ఇబ్బందిని తొలగించింది. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతోంది. అంతిమసంస్కారాల అవస్థలను వైకుంఠధామం తీర్చింది. ఏ పని చేయాలన్నా గ్రామస్థులందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా సాగుతున్నారు. పల్లె ప్రగతి పనులతో దేశాయిపేటలో జరిగిన అభివృద్ధిపై మా ప్రతినిధి శ్రీశైలం మరింత సమాచారం అందిస్తారు.

village
పల్లె ప్రగతి
author img

By

Published : Aug 24, 2022, 1:26 PM IST

పల్లె ప్రగతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.