ఇదీ చదవండి: కొవిడ్ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట
'హోం ఐసోలేషన్లో ఉన్నవారికి రెమ్‌డెసివిర్ అక్కర్లేదు' - డాక్టర్ గురవారెడ్డి ఇంటర్వ్యూ
లక్షలు పోసైనా సూదిమందు కొని తమ వాళ్లను కాపాడుకోవాలని కొందరు.. ఆస్తులు అమ్మి అయినా.. కోలుకోవాలని మరికొందరు.. ఇంత హైరానా కేవలం ఒక ఇంజక్షన్ కోసమే. అదే రెమ్‌డెసివిర్. ఈ యాంటీ వైరల్ మందు నిజంగా అంత మంచి ఫలితాలు ఇస్తోందా? నిజంగా అది ఎవరికి అవసరం? తదితర అంశాలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..
ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..
ఇదీ చదవండి: కొవిడ్ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట