ఇదీ చదవండి:
తెదేపా సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు - ap assembly special sessions
శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు ఆలోచనతోనే తెదేపా సభలో గందరగోళం సృష్టించిందన్నారు. మూడు రోజుల నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీని స్పీకర్ ఆదేశించారు. సభ్యులు హుందాగా, మర్యాదాగా ప్రవర్తించాలని హితవు పలికారు.
తెదేపా సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు
ఇదీ చదవండి: