ETV Bharat / city

డిప్యూటీ కలెక్టర్​ను అరెస్ట్ చేసిన సిట్ - డిప్యూటీ కలెక్టర్​ మాధురి అరెస్ట్ వార్తలు

రాజధాని భూములపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం డిప్యూటీ కలెక్టర్​ మాధురిని అరెస్టు చేసింది. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడిన ఓ వ్యక్తికి సహకరించారనే ఆరోపణపై సిట్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

sit arrests sdc madhuri
sit arrests sdc madhuri
author img

By

Published : Jun 4, 2020, 12:00 PM IST

రాజధాని అమరావతిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్​గా పని చేసిన మాధురిని... రాజధాని భూములపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం విజయవాడలో అరెస్టు చేసింది. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడిన ఓ వ్యక్తికి మాధురి సహకరించారనే ఆరోపణపై కేసు నమోదు చేసిన సిట్ అధికారులు... విజయవాడలో ఆమె గృహంలో అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఇలాంటి ఆరోపణలపైనే త్వరలో మరికొందరి భూసమీకరణ అధికారులపైనా సిట్ గురి పెట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి

రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగమా? : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.